భారతదేశం: భారతదేశం ప్రపంచంలో అత్యధిక శాకాహారులను కలిగి ఉన్న దేశంగా నిలిచింది. ఇక్కడి జనాభాలో 38% మంది శాకాహారులుగా ఉన్నారు.
Images source: google
మెక్సికో: మెక్సికో జనాభాలో కూడా చాలా మంది శాఖాహారులు ఉన్నారు. ఇక్కడ 19% శాకాహారులే. మెక్సికన్ వంటకాలు శాఖాహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి.
Images source: google
బ్రెజిల్: బ్రెజిల్ జనాభాలో 14% శాకాహారులు ఉన్నారట.
Images source: google
తైవాన్: ఈ దేశంలో దాదాపు 13% మంది శాఖాహారులే ఉన్నారు.
Images source: google
ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ జనాభాలో 7.2% పురుషులు, 9.8% స్త్రీలతో సహా దాదాపు 13% మంది శాఖాహారులు ఉన్నారు.
Images source: google
ఆస్ట్రేలియా: ఈ దేశ జనాభాలో దాదాపు 12.1% మంది దాదాపు శాఖాహార ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు.
Images source: google
అర్జెంటీనా: మాంసం ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందిన దేశం అర్జెంటీనా. కానీ ఇక్కడ కూడా దాదాపు 12% శాకాహారులు ఉన్నారు.
Images source: google
స్వీడన్: స్వీడన్‌లోని జనాభాలో దాదాపు 12% మంది శాకాహారులు, స్త్రీలు శాకాహార ఆహారాన్ని ఇష్టపడతారు.
Images source: google