ఇంతకీ మహా కుంభమేళా సమయంలో ఏ దేవుళ్లను పూజిస్తారో మీకు తెలుసా?

Images source : google

మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక శుద్ధి కోసం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

Images source : google

ఇక ఈ మేల జరుగుతున్న సమయంలో వారి అనుబంధం కోసం అనేక దేవతలను పూజిస్తుంటారు భక్తులు.

Images source : google

ఈ మహా కుంభమేళ గంగానది ఒడ్డున జరుగుతుంది. అందుకే గంగా దేవిని పూజిస్తారు. ఆత్మను శుద్ధి చేసి పాపాల నుంచి విముక్తిని ఇస్తుందని నమ్ముతారు.

Images source : google

కుంభమేళా సమయాన్ని గుర్తించడంలో చాలా ప్రాముఖ్యత వహిస్తాడు సూర్యభగవానుడు.

Images source : google

సముద్ర మథనం సమయంలో శివుడి పాత్ర అతీతమైనది కాబట్టి శివున్ని పూజిస్తారు.

Images source : google

ఈ మహాకుంభమేళా సమయంలో లక్ష్మీ దేవిని విశిష్టంగా పూజిస్తుంటారు. సంపద, శ్రేయస్సును అందించే తల్లిగా భావిస్తుంటారు.

Images source : google

ఇక మహావిష్ణువు సముద్ర మధనం తర్వాత నేల మీద పడిన అమృత కలశానికి సంబంధించిన కారణం అని ఆయనను కూడా ఆరాధిస్తారు.

Images source : google