ప్రతి ట్రిప్ లో ఎవరో ఒకరు ఉండాలి అనుకుంటారు. కానీ అన్ని సమయాల్లో కుదరకపోవచ్చు. అయితే ఒంటరిగా వెళ్లడానికి కొన్ని సూపర్ ప్లేస్ లు ఉన్నాయి అవేంటంటే?

Images source: google

మనాలి, హిమాచల్ ప్రదేశ్: మనాలిలోని సుందరమైన పర్వతాలు, సహజమైన నదుల వద్దకు ఒంటరిగా వెళ్లండి మంచి అనుభూతిని పొందుతారు.

Images source: google

గోకర్ణ, కర్నాటక: మరపురాని బీచ్ అనుభవం, ఉల్లాసమైన భోగి రాత్రుల కోసం, కర్ణాటకలోని గోకర్ణకు వెళ్తే మీకు ఫుల్ కిక్ ఉంటుంది.

Images source: google

రిషికేష్, ఉత్తరాఖండ్: రిషికేశ్ థ్రిల్లింగ్ అనుభవాలు అని చెప్పడంలో సందేహం లేదు. పురాతన దేవాలయాలు, కిక్ ఇచ్చే కేప్ లతో మీ డే సూపర్ గా గడుస్తుంది.

Images source: google

ఉదయపూర్, జీరో వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో వ్యాలీకి వెళ్లడానికి ఉత్సాహంగా ఉండండి. ఎందుకంటే ఇక్కడి ప్రశాంత వాతావరణం నగర సందడి మీకు ఫుల్ ఎగ్జైంట్మెంట్ తో ఉంటుంది.

Images source: google

షిల్లాంగ్, మేఘాలయ: షిల్లాంగ్ లో ఒంటరి పర్యటన చేయండి. ప్రశాంతమైన వాతావరణంతో రిఫ్రెష్ అవుతారు.

Images source: google

పుదుచ్చేరి: ఇక్కడికి ప్రయాణించడం ద్వారా ఫ్రెంచ్-ప్రేరేపిత వాస్తుశిల్పం మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఇక్కడి వంటకాలను కూడా టేస్ట్ చేసేయండి.

Images source: google

మురుడేశ్వర్ బీచ్: అద్భుతమైన, ప్రశాంతమైన ఎత్తైన కొండలతో, కర్ణాటకలోని మురుడేశ్వర్ బీచ్ మంచి ఆకర్షణగా నిలుస్తుంది.

Images source: google