పిల్లలకు ఎక్కువ పంచదార ఉన్న పదార్థాలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ సమస్యల బారిన పడతారు..

Images source: google

పిల్లలకు పాలు ఇవ్వడం చాలా ముఖ్యం. అయితే కొందరు ఇందులో పంచదార కూడా వేసి ఇస్తారు. మరి ఇలా ఇవ్వచ్చా? లేదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Images source: google

జీర్ణ సమస్యలు: పాలలో ఎక్కువ మోతాదులో పంచదార వేసి పిల్లలకు ఇవ్వకండి. ఇలా చేస్తే వారికి జీర్ణ సమస్యలు వస్తాయి. పాలు, పంచదార హానికరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే రెండు సంవత్సరాల పిల్లలకు ఇలాంటి పాలను ఇవ్వకండి.

Images source: google

ప్రవర్తనలో మార్పు: పిల్లలకి ఎక్కువ మోతాదులో పంచదార ఉండే ఆహారాలను ఇస్తే హైపర్ యాక్టివిటీ, ఇరిటబిలిటీ, మూడ్స్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి.

Images source: google

ఊబకాయం: ఎక్కువ మోతాదులో పిల్లలకి పంచదార ఇస్తే ఊబకాయం, దంత సమస్యలు, టైప్-2 డయాబెటిస్ వంటి సమస్యలు బాధ పెడతాయి.

Images source: google

కడుపులో పురుగులు : చక్కెర ఎక్కువ ఇస్తే పేగుల్లో పురుగులు చేరుతాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

ఇలా చేయండి: మంచి ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేయడం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, గింజలు అలవాటు చేస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది.

Images source: google

షుగర్ డ్రింక్స్: షుగర్ డ్రింక్స్, షుగర్ జ్యూస్‌లు తాగితే పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఇలాంటివి పిల్లలకు దూరంగా ఉంచండి. లేదంటే ప్రత్యమ్నాయం ఆలోచించండి.

Images source: google