https://oktelugu.com/

టమాట నుంచి బ్రోకలి వరకు ఈ కూరగాయలు మనవి కాదా? మరి ఏ దేశానివి? ఎవరు తీసుకొని వచ్చారు?

Images source: google

బంగాళదుంపల నుంచి బ్రోకలీ వరకు కొన్ని కూరగాయలు మన దేశానివి కాదు. మరి ఎక్కడ నుంచి వచ్చాయో చూసేద్దామా?

Images source: google

బంగాళదుంపలు, టమాటాలు, మిరపకాయలు దక్షిణ అమెరికాలో పుట్టాయి. పోర్చుగీస్ వ్యాపారులు భారతదేశానికి వీటిని తీసుకువచ్చారు.

Images source: google

ఆఫ్రికాలో ఉద్భవించిన లేడీస్ ఫింగర్‌ అంటే బెండకాయను ఈజిప్టులోని బంటు తెగ వారు భారతదేశానికి తీసుకువచ్చారు.

Images source: google

క్యారెట్‌లను ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ నుంచి భారతదేశానికి తీసుకువచ్చారు.

Images source: google

కాలీఫ్లవర్లు మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించాయి. క్యాబేజీలు యూరప్ నుంచి వచ్చాయి. ఈ రెండింటినీ బ్రిటిష్ వారు భారతదేశానికి తీసుకువచ్చారు.

Images source: google

బ్రోకలీ ఇటలీలో ఉద్భవించింది. అక్కడ నుంచి మన దేశానికి వచ్చింది.

Images source: google

క్యాప్సికమ్‌ను అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది..

Images source: google

ఇలా అనేక దేశాల నుంచి మన దేశానికి ఈ కూరగాయలు వచ్చాయి.

Images source: google