వేసుకునే టీ షర్ట్ నుంచి.. తాగే కాఫీ వరకు.. ఎంత నీరు అవసరమంటే?

Images source: google

నిత్యజీవితంలో తాగడానికి, శుభ్రం చేసుకోవడానికి మాత్రమే నీరు అవసరం పడుతుంది అనుకుంటాం. కానీ నీటితో చేసే పనులు చాలా ఉన్నాయి. నీటి ద్వారానే జరిగే పనులు అనేకం ఉన్నాయి.

Images source: google

మనం వేసుకునే టీ షర్ట్ తయారుచేయడానికి 2,700 లీటర్ల నీళ్లు అవసరం.. ఒక జీన్స్ ప్యాంటు రూపొందించడానికి 11,000 లీటర్ల నీరు కావాలి.

Images source: google

ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేయాలంటే 1000 లీటర్ల నీరు వినియోగించాలి. బాటిల్ వైన్ తయారు చేయాలంటే 1000 లీటర్ల నీటిని ఖర్చు చేయాలి.

Images source: google

 ఒక కప్పు కాఫీ మన నోటిదాకా రావాలంటే 140 లీటర్ల నీరు అవసరం. ఎందుకంటే కాఫీ గింజలను శుద్ధి చేసే ప్రక్రియలో మీ ఎక్కువగా వినియోగిస్తారు.

Images source: google

ఒక గ్లాస్ నారింజ రసం తయారు చేయాలంటే 140 లీటర్ల నీరు అవసరం. ఒక గుడ్డును ఉత్పత్తి చేయాలంటే 200 లీటర్ల నీరు అవసరం.

Images source: google

చికెన్ బ్రెస్ట్ రూపొందాలంటే 4,300 లీటర్ల నీరు కావాలి. గొడ్డు మాంసంతో బర్గర్ తయారు చేయాలంటే 400,000 లీటర్ల నీరు ఖర్చు చేయాలి.

Images source: google

 ఒక పౌండ్ పరిమాణంలో గోధుమలను ఉత్పత్తి చేయాలంటే తక్కువలో తక్కువ వెయ్యి లీటర్ల నీటిని ఉపయోగించాలి..

Images source: google