బెంగాల్ పులి నుంచి భారతీయ ఖడ్గమృగం వరకు, భారతదేశంలో మాత్రమే కనిపించే 8 జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image sources google

బెంగాల్ టైగర్ భారతదేశ జాతీయ జంతువు. ఇది దేశంలోని దట్టమైన అడవులు, గడ్డి భూములలో సంచరిస్తుంది

Image sources google

సింహం తోక గల మకాక్ దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో కనిపించే ఒక ప్రత్యేకమైన, అంతరించిపోతున్న జాతి. సింహం తోకను పోలి ఉండే దాని తోక కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది

Image sources google

గంగా డాల్ఫిన్లు గంగా, బ్రహ్మపుత్ర నదులలో కనిపిస్తాయి. wwf.org ప్రకారం, ఇవి ప్రపంచంలోని పురాతన జీవులలో ఒకటి

Image sources google

నీలగిరి తహర్ తమిళనాడు రాష్ట్ర జంతువు. పశ్చిమ కనుమలలో చూడవచ్చు.  వంగిన కొమ్ములతో భయంకరంగా ఉంటుంది.

Image sources google

ఒక కొమ్ము గల భారతీయ ఖడ్గమృగం ఈశాన్య భారతదేశంలోని గడ్డి భూములు, చిత్తడి నేలలకు చెందినది. ఇవి శాకాహారులు, ప్రధానంగా గడ్డి, ఆకులు, జల వృక్షాలను తింటాయి

Image sources google

.గంగా, బ్రహ్మపుత్ర నదులలో కనిపించే భారతీయ ఘారియల్ అంతరించిపోతున్న మొసలి జాతి. ఇది పదునైన దంతాలతో పొడవైన, సన్నని ముక్కుతో విభిన్నంగా ఉంటుంది.

Image sources google

ఆసియాటిక్ సింహం గుజరాత్‌లోని గిర్ అడవిలో మాత్రమే కనిపిస్తుంది. ఆఫ్రికన్ సింహాలకంటే కూడా చిన్నది.

Image sources google