అల్లం నూనె జుట్టు సంరక్షణలో తోడ్పడుతుంది. చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పోషణను ప్రోత్సహిస్తుంది. మరి ఈ అల్లం నూనెను ఎలా ఉపయోగించాలంటే?

Image Source: Google

అల్లం నూనెను పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. అందం, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ నూనెను మీ స్కాల్ప్, స్ట్రాండ్స్‌పై సున్నితంగా మసాజ్ చేయండి.

Image Source: Google

రాత్రంతా: మీ స్కాల్ప్ పొడిగా ఉంటే ఈ నూనెను రాసి రాత్రంతా అలాగే వదిలేయండి. లేదంటే నార్మల్ గా పెట్టుకోవచ్చు.

images in google

తలస్నా: నంనూనె రాసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడం ముఖ్యం. మొదట పెరుగును అప్లై చేసి, ఆ తర్వాత జుట్టును మంచి షాంపూతో కడగండి. దీని వల్ల జుట్టు షైన్ అవుతుంది.

images in google

Fiహెయిర్ సీరమ్: అల్లం నూనె వాడిన తర్వాత కాస్త మీ వద్ద ఉన్న మంచి సీరమ్ ను కూడా ఉపయోగించండి.

Image sources google

అల్లం రసం: పచ్చి అల్లం రసాన్ని మీ తలకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగు అవుతుంది. హెయిర్ సెల్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

Image sources google

అల్లం రసం: పచ్చి అల్లం రసాన్ని మీ తలకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగు అవుతుంది. హెయిర్ సెల్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

images in google

మాస్క్: అల్లం రసం, ఇతర సహజ పదార్ధాలతో హెయిర్ మాస్క్‌ వేసుకోవచ్చు. దీని వల్ల జుట్టు పెరుగుతుంది కూడా.

Image sources google