Images source : google
చాలా మంది బిజీగా ఉండి మూత్రాన్ని ఆపేస్తుంటారు.
Images source : google
కానీ మూత్రాన్ని ఆపడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
Images source : google
మూత్రాన్ని ఆపడం వల్ల మూత్రాశయం సాగి కండరాలు బలహీనం అవుతాయి.
Images source : google
ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. కిడ్నీలపై భారం పెరుగుతుంది. దీంతో కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది.
Images source : google
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు.
Images source : google
అందుకే సరిపడా నీరు తాగడం కచ్చితంగా అలవాటు చేసుకోవాలి.
Images source : google