ఈ తేదీల్లో పుట్టిన వారికి శివరాత్రి నుంచి దశ తిరగనుంది.. మరి మీరు ఎప్పుడు పుట్టారు?

Images source : google

ఈ రోజు మహాశివరాత్రి కదా. ఆ శివుని దర్శనం అయిందా మీకు.. అయితే ఈ రోజు నుంచి కొందరి లైఫ్ ఛేంజ్ కానుంది అంటున్నారు పండితులు.

Images source : google

ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి ఉత్సవం చేసుకుంటారు.  ఈ రోజున, శివుని అనుగ్రహం, ఆశీర్వాదాలు పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తారు భక్తులు.

Images source : google

ఇక ఈ మహాశివరాత్రి పండుగ ప్రతి శివ భక్తునికి శుభ దినం, శుభ సమయం, శుభ సంకేతాలను అందిస్తుంది.

Images source : google

మహాశివరాత్రి సందర్భంగా మనం సంఖ్యా శాస్త్రం ప్రకారం చూస్తే, 2025 సంవత్సరంలో అనేక శుభ ఫలితాలను పొందగల మూడు అదృష్ట సంఖ్యలు ఉన్నాయి. మరి అవేంటంటే?

Images source : google

నెంబర్ 8: శని దేవుడు శివుని గొప్ప భక్తుడు. 8వ సంఖ్య ఉన్న వ్యక్తులు భోలేనాథ్ నుంచి చాలా ఆశీర్వాదాలు పొందుతారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది.

Images source : google

నెంబర్ 1: ఈ సంఖ్య కలిగిన ప్రజలకు మంచి రోజులను వస్తున్నాయి. సూర్యుని రాడిక్స్ సంఖ్య 1. ఈ వ్యక్తులకు శివుడు తన ఆశీస్సులను ప్రసాదిస్తాడు.

Images source : google

నెంబర్: 2: ఈ సంఖ్య కు అధిపతి చంద్రుడు. చంద్రుడు కూడా మహాదేవుని గొప్ప భక్తుడు. ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వ్యక్తులకు మూల సంఖ్య 2 ఉంటుంది. వీరి దశ కూడా తిరగనుందట.

Images source : google