చాలా గ్యాప్ తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
Images source: google
వ్యక్తిగత కారణాలవల్ల ఈ ఏడాది జనవరి నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ కు అతడు దూరంగా ఉన్నాడు
Images source: google
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు.
Images source: google
చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతోల్ టెస్ట్ ప్రారంభం కానుంది.
Images source: google
ఈ మైదానాన్ని చెపాక్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రౌండ్లో సచిన్ టెండూల్కర్ కు మెరుగైన రికార్డులు ఉన్నాయి.
Images source: google
చెన్నైలో నాలుగు టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. ఆరు ఇన్నింగ్స్ లలో 267 రన్స్ చేశాడు.
Images source: google
2013లో ఆస్ట్రేలియా పై రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. అతడి సగటు 44.50.
Images source: google
ఈ గ్రౌండ్ పై సచిన్ టెండూల్కర్ 88.18 సగటును కలిగి ఉన్నాడు. విరాట్ సగటు సచిన్ లో సగం.
Images source: google
కోహ్లీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మాత్రమే ఆడాడు. బంగ్లా సిరీస్ ద్వారా గట్టి కం బ్యాక్ ఇవ్వనున్నాడు.
Images source: google