Image Credit : google
Image Credit : google
కొవ్వు చేప : ఇందులో మెదడు ఆరోగ్యానికి కీలకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
Image Credit : google
బ్లూబెర్రీస్ : ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మెదడును రక్షించే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.
Image Credit : google
పసుపు : యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను కలిగి ఉన్న పసుపు మంచి ఫలితాలను అందిస్తుంది.
Image Credit : google
బ్రోకలీ : యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు మేలు చేస్తాయి.
Image Credit : google
గుమ్మడికాయ గింజలు : మెదడు ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ సమృద్ధిగా లభిస్తాయి.
Image Credit : google
డార్క్ చాక్లెట్ : మెదడు పనితీరును మెరుగుపరిచే ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి డార్క్ చాక్లెట్స్.
Image Credit : google
నట్స్ : ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లో ఉండే డీహెచ్‌ఏ అధికంగా ఉండే వాల్‌నట్‌లు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి.
Image Credit : google
నారింజలు : విటమిన్ సి అధికంగా ఉంటుంది. మానసిక క్షీణతను నివారించడానికి నారింజ చాలా ముఖ్యమైనది.