Images source: google
మెరుగైన గుండె ఆరోగ్యం కోసం కొన్ని మార్పులు చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది మీ గుండె. ఇంతకీ ఏం చేయాలి అనుకుంటున్నారా?
Images source: google
క్రమం తప్పకుండా వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
Images source: google
సమతుల్య ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది
Images source: google
హైడ్రేషన్: రోజంతా తగినంత నీరు తాగడం వల్ల రక్త ప్రవాహం మెరుగు అవుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
Images source: google
నియంత్రణ: అతిగా తినడం, అధిక కేలరీల తీసుకోవడం వంటివి తగ్గించుకోవాలి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Images source: google
ఒత్తిడి: ఒత్తిడిని తగ్గించుకోవాలి. వ్యాయామం చేయడం ఏవైనా శారీరక శ్రమ కలిగించే ఆటల్లో పాల్గొనడం వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Images source: google
ధూమపానం మానేయడం: ధూమపానం మానేయాలి. మీ పక్కన ఉన్న వారు పొగ పీల్చినా మీకు ప్రమాదమే సో జాగ్రత్త. ఆల్కహాల్ కూడా దూరంగా ఉండాలి.
Images source: google