ఉపవాసం ఉండటం చాలా మందికి ఇష్టం. ప్రత్యేకమైన వారాల్లో కొందరు ఉపవాసం ఉంటారు.
Images source: google
ప్రస్తుతం నవరాత్రులు ఉన్నాయి కాబట్టి. ఈ సమయంలో కూడా ఉపవాసం ఉంటారు. మరి ఉపవాసం ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా?
Images source: google
అయితే రుతువుల మార్పు కారణంగా ఒక వ్యక్తి రోగనిరోధక పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. అందుకే ఈ సమయంలో మంచి ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Images source: google
నవరాత్రులలో ఉపవాసం ఉంటూ సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది.
Images source: google
ఈ సాత్విక ఆహారం తేలికగా ఉంటుంది. ఉపవాసం శరీరాన్ని నిర్విషీకరణ చేసి ప్రేగులను శుభ్రపరుస్తుంది.
Images source: google
నవరాత్రుల సమయంలో ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మతపరమైన కారణాల వల్ల కూడా పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.
Images source: google
కలశ స్థాపన అంటే ఘట్ స్థాపన నవరాత్రి మొదటి రోజున జరుగుతుంది. దీంతో పాటు, దుర్గా దేవి తొమ్మిది రూపాలను నవరాత్రుల్లో పూజిస్తుంటారు.
Images source: google
నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఉపవాసం పాటిస్తుంటారు. నవరాత్రులలో 9 రోజులు ఉపవాసం ఉన్నవారు దుర్గామాత అనుగ్రహాన్ని పొందుతారనే నమ్మకం కూడా ఉంది.
Images source: google