https://oktelugu.com/

పండగ సమయంలో మెరవాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫేస్ మాస్క్ వేసుకోండి..

Images source: google

ఒక టీస్పూన్ పసుపుకు రెండు టీస్పూన్ల పెరుగు కలపి పేస్ట్‌ని తయారు చేసుకోండి. దీన్ని మీ ఫేస్ కు దీన్ని అప్లై చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోండి.

Images source: google

దోసకాయను తాజా కలబంద జెల్‌తో కలపి ఫేస్ కు మాస్క్ వేసుకోండి. 10ని.ల తర్వాత కడిగేసుకోండి.

Images source: google

కాఫీ - కోకో పవర్‌లో ఒక్కో టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో  కొన్ని చుక్కల తేనె వేసి మీ ముఖంపై సమానంగా అప్లై చేసుకోండి.

Images source: google

పండిన అరటిపండును మెత్తగా చేసి, ఒక టీస్పూన్ పెరుగుతో కలపండి. మీ ముఖం మీద 10-15 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

Images source: google

శనగపిండి, పెరుగు సమాన భాగాలుగా కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మాస్క్‌ను ఫేస్ కు వేసుకొని కాసేపు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి.

Images source: google

వోట్మీల్-తేనె తో మాస్క్ వేసుకుంటే ఈ పండుగ సీజన్‌లో మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

Images source: google

పసుపు, పాలు చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. రెండింటినీ సమాన భాగాలుగా మిక్స్ చేసి, కొన్ని నిమిషాల పాటు మీ ముఖంపై అప్లై చేసుకోండి.

Images source: google