లం, ఆకుపచ్చ ఊదా రక్తం కూడా ఉండే జంతువులు ఉన్నాయి. అవేంటంటే?
Images source: google
రక్తం అంటే రెడ్ కలర్ లో ఉంటుంది అని మనకు తెలిసిందే. మానవులు, అనేక ఇతర జంతువులలో, హిమోగ్లోబిన్ కారణంగా రక్తం ఎర్రగా ఉంటుంది.
Images source: google
ప్రకృతి ఎన్నో ఆశ్చర్యాలతో నిండి ఉంది. ఇక కొన్ని జంతువులు నీలం, ఆకుపచ్చ, ఊదా రంగుల రక్తాన్ని కూడా కలిగి ఉన్నాయి. మరి ఆ జంతువులు ఏంటో ఓ సారి చూసేద్దాం.
Images source: google
హార్స్‌షూ పీత: వాటి రక్తం నీలం రంగులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో హిమోసైనిన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్‌తో బంధించినప్పుడు నీలం రంగులోకి మారుతుంది.
Images source: google
స్పైడర్స్: టరాన్టులాస్ వంటి కొన్ని సాలెపురుగులు హిమోసైనిన్ కారణంగా నీలిరంగు రక్తం కలిగి ఉంటాయి.
Images source: google
ఆక్టోపస్: హార్స్‌షూ పీతల వలె, ఆక్టోపస్‌లు కూడా హేమోసైనిన్ కారణంగా నీలిరంగు రక్తాన్ని కలిగి ఉంటాయి.
Images source: google
స్కార్పియన్స్: వీటి రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది . దీనికి కారణం హిమోసైనిన్.
Images source: google
గ్రీన్ సీ తాబేళ్లు: బిలివర్డిన్ అధికంగా ఉండటం వల్ల వాటి రక్తం ఆకుపచ్చగా కనిపిస్తుంది.
Images source: google