జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టు పొడుగ్గా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే నూనెను క్రమం తప్పకుండా రాస్తుండాలి. దీని వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.

Images source: google

జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్ల వరకు కూడా విటమిన్లు, ఖనిజాలు , కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలను అందుతాయి. దీని వల్ల జుట్టు పెరుగుతుంది.

Images source: google

ముందుగా జుట్టుని రెండు భాగాలుగా విడదీసి.. తర్వాత మెల్లిగా వేళ్ళతో చిక్కులు తీసి..ఆ తర్వాత నూనె రాయాలి.

Images source: google

అదే విధంగా, స్కాల్ప్‌ని మసాజ్ చేయడం మర్చిపోవద్దు. ఇది కూడా మీ చేతి వేళ్ళతో మెల్లిగా సర్క్యూలర్ మోషన్‌లో మసాజ్ చేస్తుండాలి.దీని వల్ల రక్తప్రసరణ మెరుగు అవుతుంది.

Images source: google

జుట్టు పొడిగా ఉండి చిట్లుతుంటే వారానికి రెండు నుంచి మూడు సార్లు నూనె రాస్తుండాలి. దీంతో జుట్టు చిట్లదు. అంతేకాదు మెరుస్తుంది. ఒత్తుగా పెరుగుతుంది.

Images source: google

జుట్టుకి ఆయిల్ అప్లై చేసి ఎంతసేపు ఉండాలి అనే డౌట్ కూడా ఉంటుంది.  ఇది కేవలం మీ జుట్టు, స్కాల్ప్‌ మీద ఆధారపడి ఉంటుంది. డ్రై హెయిర్, స్కాల్ప్ అయితే, రాత్రంతా ఉన్నా పర్లేదు.

Images source: google

నూనెతో జుట్టును సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు మదృువుగా ఉంటుంది. అంతేకాకుండా తేమను పెంచడంలో కూడా సహాయం చేస్తుంది. జుట్టుకు మంచి మెరుపు వస్తుంది.

Images source: google

బెస్ట్‌ రిజల్ట్స్‌ కోసం నూనెను అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు అయినా సరే అలాగే వదిలేయండి. తర్వాత తేలికపాటి షాంపూని ఉపయోగించి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Images source: google