Images source: google
విభిన్న ఆకృతిలో కొన్ని భవనాలను నిర్మిస్తుంటారు. వీటిని చూస్తే ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని అనిపిస్తుంది
Images source: google
ఇలా కొత్తగా ఉండే భవనాలను చూడటానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వాటిలో ఫిష్ బిల్డింగ్ ఒకటి.
Images source: google
చేప ఆకృతిలో ఉండే ఈ భవనం తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది.
Images source: google
పెద్ద చేప ఆకారంలో ఉండే ఈ బిల్డింగ్ నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం.
Images source: google
భారీ చేప ఆకారంలో ఉన్న ఈ ఫిష్ బిల్డింగ్‌ను 2012లో నిర్మించారు.
Images source: google
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా ఈ బిల్డింగ్‌ను మూడు అంతస్తుల్లో 1920 చదరపు మీటర్లలో నిర్మించింది.
Images source: google
బార్సిలోనా ఫ్రాంక్ గెహ్రీ స్మారక ఫిష్ శిల్పం చూసి ఫిష్ బిల్డింగ్ నిర్మించారు.
Images source: google