Images source: google
టీమిండి ఆడిన 119 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించి.. హర్మన్ ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Images source: google
ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు వంద మ్యాచ్లలో కెప్టెన్ గా వ్యవహరించి మెక్ లానింగ్ రెండవ స్థానంలో ఉంది.
Images source: google
షార్లెట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లాండ్ జట్టుకు 93 మ్యాచ్ లలో నాయకత్వం వహించి.. మూడో స్థానంలో కొనసాగుతోంది.
Images source: google
హీథర్ నైట్ 86 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టును నడిపించి నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.
Images source: google
ఐర్లాండ్ జట్టుకు 77 మ్యాచులలో నాయకత్వం వహించిన లారా డెలాని అయితే స్థానంలో కొనసాగుతోంది.
Images source: google
వెస్టిండీస్ జట్టుకు 73 మ్యాచ్లలో సారథ్యం వహించి మెరిస్సా ఆరో స్థానాన్ని ఆక్రమించింది.
Images source: google
66 మ్యాచ్లలో న్యూజిలాండ్ జట్టుకున్న ఏకత్వం వహించిన సుజీ బేట్స్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Images source: google
బంగ్లాదేశ్ జట్టుకు 65 మ్యాచ్లలో నాయకత్వం వహించి సల్మాఖాన్ ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించింది.
Images source: google
పాకిస్తాన్ జట్టుకు 65 మ్యాచ్లలో సారధ్యం వహించి సనా మీర్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
Images source: google
మలేషియా జట్టుకు 64 మ్యాచ్లలో నాయకత్వం వహించి విని ఫ్రైడ్ దురై సింగం పదో స్థానంలో నిలిచింది.
Images source: google