Images source: google
శ్రీలంక జట్టులో సరికొత్త ధ్రువతార వెలుగులోకి వచ్చింది. రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తోంది.
Images source: google
లంక జట్టులో కమిందు మెండిస్ స్టార్ ఆటగాడిగా ఆవిర్భవించాడు.
Images source: google
జూలై 2022లో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి ఆరు టెస్టులలో ప్రతి మ్యాచ్ లో 50+ పరుగులు చేసి సత్తా చాటాడు.
Images source: google
సెప్టెంబర్ 18 2024 గాలే మైదానంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో శతకం సాధించాడు.
Images source: google
147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘనత ఒక్కసారి మాత్రమే చోటుచేసుకుంది.
Images source: google
గత ఏడాది పాకిస్తాన్ ఆటగాడు సౌద్ షకీల్ తను ఆడిన మొదటి ఏడు టెస్ట్ మ్యాచ్ లలో 50+ పరుగులు చేసాడు.
Images source: google
సునీల్ గవాస్కర్, సయ్యద్ అహ్మద్, బసిల్ బుచర్ వంటి ఆటగాళ్లు తమ మొదటి ఆరు టెస్ట్ మ్యాచ్ లలో 50+ పరుగులు సాధించారు.
Images source: google