https://oktelugu.com/

ఆలుగడ్డలు ఎక్కువగా తినేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోవాల్సిందే..

Images source : google

పిల్లల నుంచి పెద్దల వరకు ఆలును ఇష్టంగా తింటారు.  ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ని అయితే మరింత ఎక్కువ ఇష్టంగా తింటారు.

Images source : google

ఈ బంగాళదుంపలు రుచిగా ఉంటాయి. రుచితో పాటు ఇందులో కార్బోహైడ్రేట్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్,ఫ్లేవనాయిడ్స్‌ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

Images source : google

అయితే వీటిని ఎక్కువగా తింటే అధిక రక్తపోటు సమస్య వస్తుంది. ఎంత ఇష్టమైనా వాటిని కాస్త తక్కువ తినడమే బెటర్.

Images source : google

ఈ ఆలులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధికంగా తింటే హైపర్‌కలేమియాకు కారణం అవుతాయి. దీని వల్ల శరీరంలో పొటాషియం ఎక్కువ అవుతుంది.

Images source : google

ఆలు గడ్డలను ఎక్కువగా తింటే శ్వాస ఆడకపోవడం, శరీర నొప్పులు, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Images source : google

ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తింటే శరీరంలో అనవసరమైన కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. అదనపు కార్బోహైడ్రేట్ల ఉంటాయి కాబట్టి ఊబకాయం వస్తుంది.

Images source : google

జీవక్రియపై ప్రభావం చూపిస్తాయి ఈ ఆలుగడ్డలు. అంటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల మలబద్ధకం,  కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Images source : google