Images source : google
ప్రస్తుతం ఈవెంట్‌లలో డిజైన్ స్టేజ్ సంప్రదాయం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆధిక శ్రేణి లేజర్ బీమ్ లైట్లు LED మ్యాపింగ్ తో ఫుల్ డెకరేషన్ చేస్తున్నారు. మరి ఇది విమానాలకు ప్రమాదమా? కాదా అనే వివరాలు చూసేద్దాం.
Images source : google
ప్రజలు గృహాలను అలంకరించడానికి లేజర్ లైట్లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే . అయితే విమానాలు లేజర్ కాంతిని ఎందుకు చూపించవద్దో తెలుసా?
Images source : google
ఇంటి వద్ద అయినా ఎక్కడ అయినా కానీ లేజర్ కాంతి ని పెడితే అది చాలా దూరం వరకు కనిపిస్తుంది. ఇక విమానాశ్రయంలో విమానాల రాకపోకలు కొనసాగుతుంటాయి.
Images source : google
అందుక ఈ లేజర్ కాంతి దృష్టి విమానంపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైలట్ దృష్టి మరల్చడంతోపాటు విమాన ప్రమాదానికి కారణం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
Images source : google
లేజర్ లైట్ పైలట్ చూసే సామర్థ్యాన్ని నెమ్మదిస్తుందట. ఇలాంటి సంఘటనలు చాలా ప్రమాదకరమైనవి.
Images source : google
విమానాశ్రయానికి మ్యారేజ్ హాల్స్, లేజర్ లైట్లు వంటివి దగ్గరగా లేకుండా చూస్తారు. ఎందుకంటే ఇవి విమానాలకు ప్రమాదాన్ని కలిగిస్తాయి.
Images source : google
పార్టీల కోసం ఏర్పాటు చేసే లేజర్ లైట్లు విమానాలు రన్‌వేపై ప్రమాదానికి దారి తీస్తుంటాయి..
Images source : google