https://oktelugu.com/

శనగలను చాలా మంది టైమ్ పాస్ కోసం తింటారు కదా. కానీ ఈ శనగల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలే ఉన్నాయి అవేంటో ఓ సారి తెలుసుకోండి..

Images source: google

వేయించిన శనగలను ప్రతీ రోజూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీనివల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. శరీరాన్ని యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

Images source: google

శనగల్లో మెగ్నీషియం ఉంటుంది. బీపీ ఉన్న వారు సాయంత్రం స్నాక్స్‌ రూపంలో వీటిని తీసుకోవచ్చు.

Images source: google

శనగల్లో రాగి, ఫాస్పరస్ సైతం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Images source: google

బరువు తగ్గాలి అనుకుంటే శనగలు బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులోని ఫైబర్‌ బరువు తగ్గేలా చేస్తుంది. కేలరీలు సైతం తక్కువ.

Images source: google

శనగల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

Images source: google

వేయించిన శనగల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేస్తుంది. కావాల్సిన కాల్షియం అందిస్తాయి శనిగలు.

Images source: google

షుగర్‌ పేషెంట్స్‌కి సైతం శనగలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ రక్తంలో షుగర్ లెవల్స్‌ కంట్రోల్‌ ఉంచడంలో ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు.

Images source: google