Images source : google
పిల్లలు పెద్దలు అందరికీ ఖర్జూరాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.
Images source : google
తేలిగ్గా జీర్ణం అవుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాల బారినుంచి కాపాడతాయి.
Images source : google
ప్రస్తుతం ఈ ఖర్జూరాలు ఎక్కువగా కల్తీ అవుతున్నాయి. మరి వాటిని ఎలా గుర్తించాలంటే..?
Images source : google
నీటిలో ఖర్జూరాలు వేసి వాటి క్వాలిటీ చెక్ చేయవచ్చు. నిజమైనవి అయితే రంగు పోవు.
Images source : google
ఇక కొందరు బెల్లం, చక్కెరలో ఉడికించి అమ్ముతున్నారు. అవి నీటిలో వేయగానే పరిమాణం తగ్గిపోతుంది. మలినాలు కూడా నీటిలో కరుగుతాయి.
Images source : google
ఖర్జూరాలు చాలా తియ్యగా అనిపిస్తే కచ్చితంగా కల్తీవే. వీటి లోపలి గుజ్జు తీపిదనాన్ని కలిగి ఉంటుంది. నోట్లో వేసుకోగానే తియ్యగా రావు.
Images source : google
నిజమైనవి అయితే ముట్టుకోగానే జిగురుగా అనిపించవు. కల్తీవి ముట్టుకుంటే జిగురుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో చక్కెర లేదా బెల్లం పూత ఉంటుంది.
Images source : google