Images source : google
లోన్స్ రెండు రకాలుగా ఉంటాయి. అవే గుడ్ లోన్స్, బ్యాడ్ లోన్స్. కొత్తగా వింటున్నారా? అయితే వివరంగా తెలుసుకుందామా?
Images source : google
హోమ్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్స్ మొత్తం కూడా గుడ్ లోన్స్.
Images source : google
అనవసరంగా కూడా కొందరు లోన్స్ తీసుకుంటారు. అవన్నీ బ్యాడ్ లోన్స్ కిందకే వస్తాయి.
Images source : google
ట్రిప్ కోసం లోన్, ఎంజాయ్ కోసం లోన్, పెండ్లి కోసం కూడా లోన్ తీసుకుంటారు.
Images source : google
ఉన్నదాంట్లో సరి చేసుకోకుండా అనవసరమైన ఆడంబరాల కోసం ఎంజాయ్ కోసం కూడా లోన్ తీసుకొని ఆ తర్వాత ఇబ్బంది పడాలి.
Images source : google
లోన్ యాప్స్, క్రెడిట్ కార్డ్స్ తో లోన్ తీసుకుని కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు.
Images source : google
కొందరు అప్పు తీర్చలేక ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. శక్తికి మించిన భారం ఎప్పుడైనా కష్టమే. సో ఈ లోన్స్ మిమ్మల్ని ఇబ్బందుల్లో నెడుతాయి.
Images source : google