Images in google
చాలా మందిలో డయాబెటిస్ కామన్ గా మారింది. ఇది వస్తే మొదట కనిపించే లక్షణం మూత్ర విసర్జన. సాధారణం కంటే ఎక్కువ మూత్ర విసర్జనకు వెళ్తున్నారా? అయితే డాక్టర్ ను సంప్రదించండి.
మరో ప్రధాన లక్షణం అలసట. డయాబెటిస్ ఉన్నవారికి అలసట ఎక్కువ ఉంటుంది. తిన్నా సరే అలసటగా వెంటాడుతూనే ఉంటుంది. సో మీరు వైద్యున్ని సంప్రదించాల్సిందే.
Images in google
డయాబెటిస్ వచ్చిన వారిలో జుట్టు రాలడం కామన్ గా కనిపిస్తుంది. పై లక్షణాలతో జుట్టు రాలే సమస్య అధికం అవుతుంటే పరీక్షలు చేయించుకోవాల్సిందే.
Images in google
చర్మం మీద కూడా సమస్యలు వస్తుంటాయి. డయాబెటీస్ వెంటాడితే స్కిన్ పై మచ్చలు వంటివి వచ్చే ఆస్కారం ఉంటుందట.
Images source: google
ఎలాంటి కారణం లేకుండా తలనొప్పి వస్తుందా? దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడుతున్నారా? ఇక ఆలస్యం వద్దు. కన్ సల్ట్ ది డాక్టర్.
Fill Images source: google
డయాబెటిస్ ఉన్నవారికి కంటి సంబధిత సమస్యలు కూడా వస్తాయి. కళ్లు మసకబారడం, చూపు మందగించినట్టు అవడం వంటి సమస్యలు వస్తాయి.
Images source: google
సరిగ్గా వాటర్ తీసుకుంటున్నా అధికంగా దాహం వేస్తుంటే కూడా మీకు డయాబెటిస్ ఉండదన్నట్టే అంటున్నారు నిపుణులు.
Images source: google
ఈ విషయం కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. అందుకే వైద్యున్ని సంప్రదించడం మంచిది.
Images source: google