మహిళల్లో ఎక్కువగా పోషకాహార లోపంతో బాధపడేవారే ఉన్నారు.

ప్రతిరోజు గుప్పెడు బాదం తింటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు.

బాదం తరచూ తినడం వల్ల పోషకాహార లోపం పోతుంది.

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి.

ప్రోటీన్ శక్తి మాత్రమే కాదు కండరాల సాంద్రతను కూడా పెంచుతాయి బాదం.

విటమిన్ బి12, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్ లు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి.

శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా అయ్యేలా చేస్తాయి బాదం.

మెటబాలిజాన్ని, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

Off-white Banner

Thanks For Reading...