వ్యాయామం చేస్తున్నప్పుడు శక్తి ఉండాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి..

Images source: google

ఓట్స్ ఉడికించి, అరటిపండ్లు లేదా బెర్రీలతో కలిపి తీసుకుంటే శక్తి పెరుగుతుంది. కాస్త తేనెతో కలపండి.

Images source: google

స్మూతీల్లో పోషకాలు ఎక్కువ. సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి వ్యాయామానికి ముందు పానీయాలకు బదులు తీసుకోండి.

Images source: google

ఒక టేబుల్‌స్పూన్ వేరుశెనగ వెన్నతో కలిపిన అరటిపండ్లను తీసుకుంటే ఫుల్ గా శక్తి వస్తుంది. ఇది కొవ్వు, ప్రోటీన్‌లను సమతుల్యంగా అందిస్తుంది.

Images source: google

తాజా పైనాపిల్ లేదా పీచు ముక్కలతో కలిపి కాటేజ్ చీజ్ ను తీసుకుంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు అందుతాయి.

Images source: google

హోల్‌గ్రెయిన్ టోస్ట్ మెత్తని అవోకాడోతో కలిపి గుడ్డుతో తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

Images source: google

తీపి బంగాళాదుంపలు కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. శిక్షణ తీసుకుంటున్నప్పుడు, వ్యాయామం కోసం మంచి శక్తిని అందిస్తాయి.

Images source: google

పోషకాహారం కలిగిన ప్రీ-మార్నింగ్ అల్పాహారం మీ శరీరానికి శక్తిని ఇస్తుంది. పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే ఈ ఫుడ్స్ ను వ్యాయామానికి ముందు తీసుకోండి.

Images source: google