https://oktelugu.com/

చరిత్ర సృష్టించడానికి.. కొంత దూరంలో అశ్విన్

Images source: google

రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్నాడు.

Images source: google

అనిల్ కుంబ్లే తర్వాత ఆ స్థాయిలో వికెట్లు సాధించి రికార్డ్ సృష్టించాడు.

Images source: google

ఇటీవల చెన్నై వేదికగా బంగ్లా జట్టుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లు, సెంచరీ తో ఆకట్టుకున్నాడు.

Images source: google

ఇప్పుడు అరుదైన రికార్డు సృష్టించడానికి అశ్విన్ ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.

Images source: google

అశ్విన్ ఇప్పటివరకు రెండవ ఇన్నింగ్స్ లలో బౌలింగ్ చేసి.. 99 వికెట్లు సాధించాడు.

Images source: google

ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ అనిల్ కుంబ్లే ను అధిగమించాడు.

Images source: google

వంద వికెట్లు సాధిస్తే.. అశ్విన్ వీరి సరసన చేరుతాడు.

Images source: google