https://oktelugu.com/

గంజి అంటే తెలిసిందే. బియ్యంలో నుంచే వచ్చే నీరే ఈ గంజి. దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..

Images source: google

గంజి నీరు ద్వారా చర్మానికి, జుట్టుకు పోషణ అందుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

Images source: google

ఈ గంజిలో యాంటీఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్, UV నుంచి రక్షించే గుణాలు ఉంటాయి. చర్మంపై రంధ్రాలను బిగుతుగా చేస్తాయి ఇవి. పిగ్మెంటేషన్, వృద్దాప్య ఛాయలను కూడా తగ్గిస్తాయి.

Images source: google

లుకోరియాతో ఇబ్బంది పడుతున్న మహిళలు గంజి నీరు తాగడం వల్ల సమస్య క్లియర్ అవుతుంది. ఇది తాగితే అరచేతులు, అరికాళ్ళలో మంటలు కూడా రావు.

Images source: google

గంజి నీరు చల్లగా ఉంటుంది కాబట్టి మూత్రవిసర్జనలో మంట, విరేచనాలు, అధిక రక్తస్రావం, నెలసరి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

Images source: google

గంజి నీటిలో ఖనిజాలు, విటమిన్లుతో పాటు 'ఇనోసిటాల్' అనే సమ్మేళనం ఉంటుంది.  కణాల పెరుగుదలను ప్రోత్సహించి వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది ఈ గంజి.

Images source: google

బలహీనంగా, నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఈ గంజి తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఇది మీ ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది.

Images source: google

రోజూ గంజినీరు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది చల్లగా ఉంటుంది కాబట్టి దగ్గు, జలుబుతో బాధపడేవారు స్కిప్ చేయాలి.

Images source: google