Images source : google
సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయ చాలా విరివిగా కనిపిస్తుంది.
Images source : google
వేసవిలో దీన్ని తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. నీటి శాతం ఎక్కువ ఉంటుంది.
Images source : google
డీహైడ్రేషన్ సమస్యతో బాధ పడేవారు దీన్ని రోజు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Images source : google
కానీ వీటిని తిన్న తర్వాత కొన్ని తప్పులు మాత్రం అసలు చేయకూడదు అంటున్నారు నిపుణుల. అవేంటంటే?
Images source : google
పుచ్చకాయ తిన్న తర్వాత పాల జోలికి వెళ్లకూడదు. తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయట.
Images source : google
పుచ్చకాయ తిన్న తర్వాత కోడి గుడ్డును కూడా తినకండి. తింటే మలబద్దకం, కడుపు సమస్యలు వస్తాయి.
Images source : google
మాంసాహారాలు తిన్న తర్వాత పుచ్చకాయను అసలు తినవద్దు. మరీ ముఖ్యంగా ప్రొటీన్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
Images source : google