Images source : google
తులసి మొక్కను చాలా పవిత్రంగా పూజిస్తుంటారు చాలా మంది. ఇలా చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు, శాంతి వస్తాయని నమ్ముతుంటారు.
Images source : google
తులసి పూజ చేసేటప్పుడు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు భక్తులు. మరి అవేంటంటే?
Images source : google
సోమవారం, ఏకాదశి రోజు తులసి ఆకులను అసలు కోయవద్దట. దీని వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుంది.
Images source : google
ఇక తులసి ఆకులను సాయంత్రం అసలు కోయవద్దు. సూర్యాస్తమయం తర్వాత తులసిని అసలు ముట్టుకోవద్దట. ఇలా చేయడం అశుభం.
Images source : google
మీ తులసి మొక్క ఎండిపోతే వెంటనే కొత్తది తెచ్చి నాటాలి. తులసి మొక్కను ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇలా జరగకూడదు.
Images source : google
తూర్పు, ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలి. దక్షిణ దిశలో తులసి మొక్కను ఉంచితే ప్రతికూల శక్తికి స్థానం ఇచ్చినట్టేనట.
Images source : google
తులసి మొక్కను దేవతగా భావిస్తారు కాబట్టి చెప్పులు వేసుకొని అసలు వెళ్లకూడదు.
Images source : google