Images source : google
హిందూ మతంలో దీపం వెలిగించడానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీపం పెట్టకుండా ఏ పూజ కూడా పూర్తి కాదు. దీని వల్ల దేవతల అనుగ్రహం పొందుతుంటారు.
Images source : google
ఇంట్లో శాంతి నెలకొనాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. కొందరు లవంగాలు, కర్పూరం వంటివి వేసి మరీ దీపం వెలిగిస్తుంటారు.
Images source : google
అయితే ఈ ప్రయోగాలు మాత్రమే కాదు దీపంలో నల్ల మిరియాలు వేసి కూడా దీపం పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.
Images source : google
ఇలా చేయడం వల్ల ఇంటి నుంచి ప్రతికూల శక్తులు తొలిగిపోతాయట. ఇంట్లో మొత్తం ఆనందమే ఉంటుంది. ఇక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంటి వాతావరణం కూడా మెరుగు అవుతుంది.
Images source : google
ఇక ఎంత సంపాదించినా సరే డబ్బు నిలవకపోతే దీపంలో నల్ల మిరియాలు వేసి దీపం వెలిగించాలి. దీని వల్ల డబ్బు కొరత దూరం అవుతుంది.
Images source : google
ఇక కన్ను దృష్టితో బాధ పడే వారు కూడా ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, ఆనందాన్ని సృష్టించవచ్చు.
Images source : google
ఈ ప్రయోజనాలు పొందాలంటే దీపంలో నెయ్యి, ఒత్తులు వేయాలి. ఆ తర్వాత నల్ల మిరియాల గింజలను వేయాలి. తర్వాత కాలిస్తే సరిపోతుంది.
Images source : google