https://oktelugu.com/

తృణధాన్యాలు: తృణధాన్యాలను తీసుకుంటే కూడా జీర్ణ సమస్యలు తగ్గుతాయట. వీటిలో ఫైబర్, అధిక పోషకాలు లభిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.

Images source: google

పండ్లు: యాపిల్స్, అరటి పండ్లు, బొప్పాయి వంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకి ఎంతో మేలు చేస్తాయి.

Images source: google

పులియబెట్టిన ఆహారాలు: పెరుగు, కిమ్చి వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే పేగు ఆరోగ్యం బెటర్ అవుతుంది. ఈ ఆహారాల్లో ప్రోబయోటిక్స్ లభిస్తాయి. జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేయడానికి సహాయం చేస్తాయి.

Images source: google

వేయించిన ఫుడ్స్: వేయించిన ఆహార పదార్థాలలో ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే పేగు ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.

Images source: google

ప్రాసెస్డ్ ఫుడ్: ప్రాసెస్డ్ ఫుడ్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

Images source: google

పప్పులు: కొన్నిసార్లు పొత్తికడుపులో అసౌకర్యం కలిగిస్తాయి. మీకు గనుక పప్పుల వల్ల ఇబ్బంది వస్తే తగ్గించడం బెటర్.

Images source: google

చిక్కుళ్లు: చిక్కుళ్లు కూడా కొన్నిసార్లు గ్యాస్ సమస్యలకు కారణం అవుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండటం బెటర్.

Images source: google

ఇలా చేస్తే జీర్ణ సమస్యలు తగ్గుతాయి..

Images source: google