పిల్లలకు డైలీ లైఫ్ లో శక్తివంతమైన ఆహారం అవసరం. ప్రయాణంలో, స్కూల్ లో అయినా సరే ఇవి తినడం వారికి ముఖ్యం.

Images source: google

కొన్ని స్నాక్స్ మీ పిల్లల పోషకాహార అవసరాలను తీరుస్తాయి. అవేటంటే?

Images source: google

పండ్ల ముక్కలు: బాదం లేదా వేరుశెనగ వెన్నతో కూడిన యాపిల్ లేదా అరటిపండు ముక్కలు రుచిగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి.

Images source: google

పెరుగు బెర్రీలు: తాజా బెర్రీలతో కలిపిన పెరుగు ప్రోటీన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం.

Images source: google

జున్ను,  తృణధాన్యాలు: శక్తి కోసం కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లను కలిగి ఉండే ఆహారం ఇవ్వాలి. దీనికోసం జున్ను, తృణధాన్యాలు ఇవ్వండి. ఎనర్జీ లెవల్స్ బాగుంటాయి.

Images source: google

ట్రైల్ మిక్స్: గింజలు, బాదం, గుమ్మడికాయ గింజలు, క్రాన్‌బెర్రీస్, ఎండుద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్‌ని మిక్సీ చేసి ఇవ్వండి. ఇందులో కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Images source: google

కూరగాయలు: క్యారెట్, సెలెరీ, దోసకాయలను చిన్ని చిన్న ముక్కలుగా కట్  చేసి ఇవ్వండి. హమ్మస్ ప్రోటీన్, ఫైబర్ ను అందిస్తుంది. తాజా కూరగాయలు విటమిన్లను కలిగి ఉంటాయి.

Images source: google

మొలకలు: మీ పిల్లలకు ప్రతి రోజు మొలకలను ఇవ్వండి. ఈ బాక్స్ వారికి మంచి ప్రొటీన్ ను అందిస్తుంది.

Images source: google