ఈ పేర్లు పెడితే మీ పిల్లల జీవితం ఊహించడం కష్టమే. తిరుగు లేని జీవితం లభిస్తుంది.

Images source : google

పిల్లలకు పేర్లు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే చాలా ఆలోచించి నామకరణం చేస్తారు.

Images source : google

అయితే మీ పిల్లలకు కొన్ని పేర్లు పెట్టడం వల్ల వారి లైఫ్ మారిపోతుందట. ఇంతకీ ఆ పేర్లు ఏంటంటే?

Images source : google

తరుష్ అనే పేరు పెట్టడం వల్ల వారి లైఫ్ బాగుంటుంది. ఇది మంచి పేరు. విజేత అని అర్థం.

Images source : google

ప్రద్యుత్ ప్రకాశవంతమైన పేరు. మెరుస్తూనే ఉంటారు. లేటెస్ట్ నేమ్ కూడా.

Images source : google

ఓజస్ మాడ్రన్ పేరు. కాంతి అర్థం.

Images source : google

చిత్రాక్ష అనే పేరు కూడా మాడ్రన్ పేరు. ఇది ఎవరికి పెట్టినా చాలా బాగుంటుంది. అందమైన కళ్లు అని అర్థం.

Images source : google

తవస్య అనే పేరు కూడా చాలా మాడ్రన్. దీని అర్థం శక్తి.

Images source : google