వేసవిలో త్వరగా ఫోన్ హీట్ అవుతుందా. ఇలా కూల్ చేసేయండి..

Images source : google

ఫోన్ ఎక్కువ వాడటం, వేడి వల్ల ఫోన్ త్వరగా హీట్ అవుతుంది.

Images source : google

ఫోన్ ఎక్కువ వేడి అయితే పని సరిగ్గా చేయదు. బ్యాటరీ ఉబ్బుతుంది. ఫోన్ పేలుతుంది. మంటలు వచ్చే ప్రమాదం ఉంది.

Images source : google

నేరుగా ఎండలో, వేడిగా ఉన్న కారులో ఫోన్ ను అసలు పెట్టకండి.  చల్లని, నీడ ఉన్న ప్రాంతంలో మాత్రమే పెట్టాలి.

Images source : google

ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి గేమింగ్, వీడియో కాల్ వంటివి చేయవద్దు. ఇలా చేస్తే వేడి మరింత పెరుగుతుంది.

Images source : google

కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఉంటాయి. ఇవి ఫోన్‌ను వేడి చేస్తాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి.

Images source : google

GPS, గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ యాప్‌లు ప్రాసెసర్‌పై చాలా భారాన్ని పెంచుతాయి. వేసవిలో వీటిని కాస్త తక్కువ ఉపయోగించండి.

Images source : google

ఫోన్ ఎక్కువగా వేడి అయితే దాని కవర్‌ను వెంటనే తీసేయడం బెటర్. తేలికైన, గాలి ప్రసరణ ఉన్న కవర్‌ను వాడండి.

Images source : google