https://oktelugu.com/

వర్క్ ఒత్తిడిగా అనిపిస్తుందా? అయితే ఇవి పాటించండి ఫుల్ హుషారుగా ఉంటారు.

\Images source: google

కప్పు కాఫీ తాగుతూ మంచి కామెడీ ప్యాడ్ కాస్ట్, మంచి పాటలను లను వినండి చాలు. 10నిమిషాల్లో మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది.

\Images source: google

వర్క్ ఫ్రమ్ హోం అయితే పర్వాలేదు. కానీ ఆఫీస్ కు వెళ్లి పనిచేస్తుంటే మీకు దగ్గరలో పెంపుడు జంతువులు ఏమైనా ఉంటే వెంటనే వాటితో కాసేపు సమయం కేటాయించండి. మొత్తం మూడ్ సెట్ అవుతుంది.

\Images source: google

ఎండార్ఫిన్‌ల వంటి మానసిక స్థితిని మెరుగుపరిచే రసాయనాలను ప్రేరేపించడానికి కూర్చొన్న వద్దనే స్వీయ మసాజ్ పద్ధతులను ప్రయత్నించండి.

\Images source: google

మీరు చాలా ఫని చేస్తూ అలసి పోతే కాస్త మధ్యలో ఫిట్‌నెస్ విరామం ఇవ్వండి చాలు ఉదయం లేచినంత హుషారుగా ఉంటారు.

\Images source: google

పెయింటింగ్, కలరింగ్, పజిల్‌ల్ వంటివి కాసేపు ప్రయత్నించి చూడండి. మీ మైండ్ మల్లీ పని చేయడానికి సిద్ధం అవుతుంది.

\Images source: google

కాస్త నవ్వు అవసరం. ముఖ్యంగా పక్కన వాళ్లతో మాట్లాడటం, సరదాగా ఉండటం మరింత అవసరం. అందుకే మీ పక్కన వాళ్లకు టైమ్ కేటాయించండి.

Images source: google

మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ లో గేమ్స్ జోన్ ఉంటే సరదాగా వెళ్లండి. హుషారుతో తిరిగి వర్క్ ప్లేస్ కు వస్తారు.

Images source: google