https://oktelugu.com/

కుంకుమ పువ్వు వల్ల పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడుతుందా?

Images source: google

సాధారణంగా గర్భిణీల్లో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే కుంకుమ పువ్వును తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.

Images source: google

గర్భం దాల్చిన వాళ్లలో వేవిళ్ల సమస్య రావడం కామన్ గా కనిపిస్తుంటుంది. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Images source: google

గర్భందాల్చిన వారిలో మూడ్‌ స్వింగ్స్‌, యాంగ్జైటీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే కుంకుమపువ్వును పాలలో కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Images source: google

కొందరు గర్భిణులకు రక్తహీనత సమస్య కూడా వెంటాడుతుంటుంది.. అలాంటి వారికి ఐరన్‌ సప్లిమెంట్లను ఇస్తారు.  కుంకుమ పువ్వులో ఐరన్‌ ఎక్కువ ఉంటుంది. ఇది రక్తహీనతకు చెక్‌ పెడుతుంది.

Images source: google

బీపీ అదుపులో ఉండాలంటే కూడా కుంకుమ పువ్వును ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేస్తే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

Images source: google

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలర్జీలు, ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

Images source: google

గర్భిణీల్లో జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్లు కుంకుమ పువ్వు తీసుకుంటే జుట్టు రాలదు.  జుట్ట దృఢంగా మారుతుంది కూడా.

Images source: google