https://oktelugu.com/

మన ఇండియాలో ఇంత అందమైన విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఉన్నాయా?

Images source: google

సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్  పూణెలో ఉంది.

Images source: google

PW ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ బెంగళూరు లో ఉంది.

Images source: google

కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నో కలదు.

Images source: google

జేపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సోలన్ లో చాలా అందంగా ఉంటుంది.

Images source: google

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ లో ఉంది. IIM కోజికోడ్ విశ్వవిద్యాలయం కూడా చాలా అందంగా ఉంటుంది.

Images source: google

చెన్నైలోని గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చూడగానే అట్రాక్ట్ అవుతారు.

Images source: google

అటవీ పరిశోధనా సంస్థ లో డెహ్రాడూన్ ఉంది. ఇక సెయింట్ జేవియర్స్ ముంబై లో అందంగా ముస్తాబైంది.

Images source: google