Images source: google
చలికాలంలో టీ తాగడం మంచి కిక్ ఇస్తుంది కదా. ఇక అల్లం టీ తాగితే ఆ ఫీలే వేరబ్బా.
Images source: google
ఈ టీ మంచి వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే చలికాలంలో దీన్ని ఎక్కువ తీసుకుంటారు. ఇక ఈ అల్ల టీలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
Images source: google
ఇందులోని మెయిన్ యాంటీ ఆక్సిడెంట్ జింజిరాల్. విటమిన్ B6 తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది.
Images source: google
కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఐరన్ లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇందులో తక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది.
Images source: google
ఛాయ్ మాత్రమే కాదు బ్లాక్ టీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం చట్నీ, అల్లం బెల్లం మిఠాయిలు కూడా మంచివే. వీటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
Images source: google
అల్లం టీ జలుబు, దగ్గు , గొంతు నొప్పులను తగ్గిస్తాయి. పాలు లేకుండా టీ తీసుకోవడానికి ప్రయత్నించండి.
Images source: google
వింటర్ లో మార్నింగ్ సిక్‌నెస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ అల్లం టీ. అల్లాన్ని దంచి నీళ్లలో వేసి మరిగించి సిప్ బై సిప్ తాగేసేయండి.
Images source: google