https://oktelugu.com/

బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అవిసె గింజలను ఇలా తీసుకోండి చాలు.

Images source: google

అవిసె గింజలు చిన్నవిగా ఉంటాయి. కానీ  పోషకాలతో నిండి ఉంటాయి. చాలా మంది ఈ చిన్న పవర్‌హౌస్‌లను బరువు తగ్గడానికి ఉపయోగిస్తుంటారు. ఎలాగో తెలుసా?

Images source: google

 ఫైబర్: అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. అతిగా తినకుండా చేస్తుంది.

Images source: google

 ఆరోగ్యకరమైన కొవ్వులు: అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

Images source: google

ఫ్లాక్స్ సీడ్ వాటర్: తాజా అవిసె గింజలను ఒక టీస్పూన్ తీసుకోండి. వాటిని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం తినండి.

Images source: google

 స్నాక్స్:కాస్త పెరుగు, పండ్లు లతో ఈ అవిసె గింజలను కలిపి తీసుకోండి.

Images source: google

 సూప్‌లు: మీ సూప్‌ను క్రీమ్ లేదా క్రోటన్‌లతో అలంకరించడానికి బదులుగా, అవిసె గింజలను యాడ్ చేయండి.

Images source: google

 ఫ్లాక్స్ సీడ్ సిన్నమోన్ టీ: 2 టీస్పూన్ల అవిసె గింజలతో ఒక కప్పు నీటిని మరిగించాలి. ఓ 10 నిమిషాలు అలాగే ఉండాలి. వడకట్టి అర టీస్పూన్ నిమ్మరసం, దాల్చిన చెక్క పొడిని కలపి తీసుకోవాలి.

Images source: google