Images source : google
ప్రస్తుతం పిల్లలు ఫోన్, టీవీకి అతుక్కుని పోతున్నారు. ఇలాగే వదిలేస్తే చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
Images source : google
పేరెంట్స్ ఎలాంటి అలవాటు చేస్తే పిల్లలకు ఆ అలవాట్లే అవుతాయి అనేది మర్చిపోవద్దు. సో మీరే ఆ అలవాటును మానించాలి.
Images source : google
పిల్లలతో వీలైనంత ఎక్కువగా ఆడుకోండి. వారితో ఆడటం వల్ల వారు టీవీ, ఫోన్ ను మర్చిపోతారు.
Images source : google
టీవీ, ఫోన్ కోసం మారం చేస్తుంటే కాసేపు బయటకు తీసుకొని వెళ్లండి. పక్క వారితో మాట్లాడించండి. పక్కన ఫ్రెండ్స్ ఉండేలా చూసుకోండి.
Images source : google
వారికి కాసేపు కథలు చెప్పండి, అత్యాంక్షరి ఆడండి. ఫోన్ లో లేని సరదా రియల్ లైఫ్ లో ఉంటుంది అని చూపించండి.
Images source : google
ఏవైనా క్విజ్ లు ఇవ్వండి. లేదంటే ఓ పజిల్ సాల్వ్ చేయమని వారి ముందు పెట్టండి.
Images source : google
మీ సమయానికి తగ్గట్టుగా పిల్లల గేమింగ్, టైమ్ పాస్ సమయాన్ని సెట్ చేసుకోవాలి. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్.
Images source : google