https://oktelugu.com/

శత్రువులతో కూడా కలిసిపోవాలి అనుకుంటున్నారా?

Images source : google

కొందరు శత్రువులను కూడా కలిపేసుకోవాలి అనుకుంటారు. వారితో మళ్లీ మంచి రిలేషన్ మెయింటెన్ చేయాలి అనుకుంటారు.

Images source : google

కొన్ని సందర్భాల్లో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకొని, నెగిటివ్ ను ఆలోచించకుండా వారితో స్నేహం చేయాలి అనుకుంటారు.

Images source : google

కానీ నక్క బుద్దులు మారవని, కుక్కతోక ఎప్పుడు వంకరే అని నిరూపించే వారు చాలా మంది ఉంటారు. జాగ్రత్త.

Images source : google

అలాంటి వారిని క్షమించడం, కలవడం, స్నేహం చేయడం వల్ల మీరే ఇబ్బంది పడతారు.

Images source : google

మెసేజ్, కాల్ చేసి పలకరిస్తే వారి రియాక్షన్ కూడా మీలాగే ఉంటే పర్వాలేదు.

Images source : google

కానీ అహంకారం, పొగరుతో బిహేవ్ చేస్తే వారి లైఫ్ లోకి మరొకసారి తొంగి చూడవద్దు.

Images source : google

ఇలాంటి వారి వల్ల మీరు ప్రతిక్షణం బాధ పడాల్సి వస్తుంది. సో జాగ్రత్త.

Images source : google