Images source : google
అందంగా కనిపించాలని చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు.
Images source : google
కానీ ఇవి ప్రతి ఒక్కరి స్కిన్ కు సూట్ కావు అంటున్నారు నిపుణులు.
Images source : google
ఈ ఉత్పత్తులు వాడి ఎంతో మంది స్కిన్ ను పాడు చేసుకున్నారు.
Images source : google
కొన్ని సార్లు ఆయుర్వేద ఉత్పత్తులు కూడా స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి.
Images source : google
నీరు ఛేంజ్ అయినా సరే కొందరి ఫేస్ మీద మచ్చలు, రాషెస్ వంటివి వస్తుంటాయి.
Images source : google
మరి అలాంటిది కెమికల్ ఉన్న ఉత్పత్తుల వాడటం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో ఊహించాల్సిన అవసరం లేదు.
Images source : google
మీరు ఏ ఉత్పత్తిని వినియోగించాలి అనుకున్నా సరే ముందుగా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
Images source : google