అయితే వారానికి ఒకసారి అయినా తినండి..

Images source: google

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే చేపలు తినాలి.

Images source: google

డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలకు కూడా చేపలు చెక్ పెడతాయి. ఇందులోని డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు ఒత్తిడిని దూరం చేసి. ప్రశాంతతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Images source: google

చేపలను క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

Images source: google

కీళ్ల నొప్పులను తరిమి కొట్టడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

క్యాన్సర్ ను తరిమికొడుతాయి. చేపలు.మరీ ముఖ్యంగా పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ లను రానివ్వవు.

Images source: google

మహిళల్లో రుతుక్రమ సంబంధిత సమస్యలు దరిచేరవు. అందుకే వారానికి ఒకసారి అయినా చేపలు తినాలి.

Images source: google

గర్భిణీలు చేపలు తీసుకుంటే మేలు జరుగుతుంది. కడుపులో బిడ్డకు మంచి ప్రోటీన్లు అంది మెదడు అభివృద్ధి చెందుతుంది.

Images source: google