రాత్రి మీరు పడుకునే వరకు మెలుకువతో ఉండి మీరు లేచేకంటే ముందే నిద్ర లేచి ఇంట్లో పనులు మొత్తం చక్కబెడుతుంది

ఆఫీస్, పనులకు వెళ్లేసరికి తినకుండా కనీసం టీ కూడా తాగకుండా ఆహారం వండి మీ ముందు ఉంచుతుంది. బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది.

ఇంటి పనులు, కుటుంబ రక్షణ మాత్రమే ఆమె బాధ్యత. మధ్యలో అనారోగ్యంగా, అలసటగా అనిపించినా పట్టించుకోదు.

సుఖాలతో పాటు మీ కష్టాల్లో కూడా పాలుపంచుకుంటుంది మీ ఇంటి ఇల్లాలు

మీ గౌరవం కోసం తన ఇష్టాఇష్టాలను కూడా వదిలేసి మరీ జీవిస్తుంది

వంశ తరాన్ని భారంగా కాకుండా బాధ్యతగా మోసి పురిటి నొప్పులను ఆనందంగా భరిస్తుంది

పిల్లలకు విద్య నేర్పిస్తూనే మంచి మాటలు చెబుతూ సంస్కారవంతులుగా తీర్చిదిద్తుతుంది.

మీ తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా భావించి సేవ చేస్తుంది.

మొత్తంగా జీతం లేని ఉద్యోగం చేస్తూ మీరు కొన్ని సార్లు చీదరించుకున్నా స్వీకరిస్తూ మీరే ఊపిరిగా బతుకుతుంది.

Off-white Banner

Thanks For Reading...