మనం తినే పండ్లు,చూసే వస్తువులు కొన్ని ఆస్ట్రేలియా దేశంలో పెద్దగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏదేశంలో అయినా కళాఖండాలను పెద్ద ఆకృతిలో నిర్మిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తారు. కానీ ఇక్కడ పండ్లు, జంతువులు, చేపల ఆకృతులను పెద్దగా నిర్మించారు. ఇవి ఒక్కొక్కటి ఎంత పరిమాణంలో ఉంటాయో తెలుసా?

Images source: google

క్యూబ్..దీనిని 2008లో నిర్మించారు. మరౌబ్రా బీచ్ లోని తుపాను నీటి కాలువపై 2023 మరోసారి పెయింట్ చేయించారు.

Images source: google

పెద్ద కుక్క..పోర్ట్ మాక్వేరీలోని బిల్లాబాంగ్  జూలో 1990లో రాబర్ట్ బోపా నిర్మించారు.

Images source: google

పెద్ద చేప.. దీనిని ఆండీ లోమ్నిసి చే రూపొందించబడింది. బిగ్ ట్రౌట్ స్నోవీ మౌంటైన్స్ లోని యుకుంబెన్ సరస్సు సమీపంలో ఇది కనిపిస్తుంది. దీనిని ఉక్కు ఫ్రేమ్ పై ఫైబర్ గ్లాస్ తో నిర్మించారు.

Images source: google

పెద్ద బనానా.. దీనిని ఆడిలైడ్ లోని బిగ్ స్కాట్స్ మాన్ టూరిస్ట్ కాంప్లెక్స్ లో నిర్మించారు. ఇక్కడ చుట్టుపక్కల తోటలు కూడా ఆకర్షిస్తాయి.

Images source: google

పెద్ద గొడ్డలి.. దీనిని 2002లో నిర్మించారు. ఆ తరువాత 2017లో పునర్నించారు.

Images source: google

పెద్ద ఆపిల్.. జిమ్ వాట్లింగ్ పార్క్ వద్ద కౌరారోడ్ లో ఇది ఉంది. ఆపిల్ డే పెస్టవెల్ కు ఇది అవార్డు కూడా గెలుచుకుంది.

Images source: google

పెద్దరొయ్య.. దీనిని 1989లో నిర్మించారు. ఇది 6X9 మీటర్లు ఉంటుంది. ఇది బన్నింగ్స్ వేర్ హౌస్ కార్ పార్క్ ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేశారు.

Images source: google