https://oktelugu.com/

ఇంటర్వ్యూ సక్సెస్ కావాలంటే ఇలా చేయండి..

Images source: google

ఇంటర్వ్యూకు వెళ్తున్నప్పుడు కంపెనీ  గురించి పూర్తిగా తెలుసుకోవడం,  దాని లక్ష్యాలను అర్థం చేసుకోవడం అవసరం.

Images source: google

కంపెనీ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా దుస్తులు ధరించాలి. సమయపాలనను ప్రదర్శించడానికి మీరు కొన్ని నిమిషాల ముందుగానే చేరుకోండి.

Images source: google

మర్యాదగా ఉండటం, పర్వెక్ట్ షేక్ హ్యాండ్ అందించడం ఐ కాంటాక్ట్ కూడా బెటర్ గా ఇవ్వడం మర్చిపోవద్దు.

Images source: google

ఇంటర్వ్యూ మొత్తం ప్రశాంతంగా, నమ్మకంగా ఉండండి. మీ నైపుణ్యాలు, అనుభవం తెలియజేయండి.

Images source: google

ఆ ఉద్యోగం మీరు ఎంత పర్వెక్ట్ గా చేయగలరో తెలియజేయండి. ముందుగానే కంపెనీకి సంబంధించి ఏదైనా వర్క్ చేసుకొని వెళ్లడం మరింత ఉత్తమం.

Images source: google

మీ నైపుణ్యాలు, నేపథ్యం సంస్థకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో తెలియజేయండి.

Images source: google

ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మాటలు జాగ్రత్తగా వినడం, స్పష్టంగా సమాధానం ఇవ్వడం చాలా అవసరం

Images source: google