Images source: google
దిశా పటాని గ్లామర్ క్వీన్ అనడంలో సందేహం లేదు. ఈ బాలీవుడ్ భామ సోషల్ మీడియా వేదికగా చేసే సంచనాలు అన్నీ ఇన్నీ కావు.
Images source: google
మోడ్రన్ డ్రెస్ వేసినా... ట్రెడిషనల్ వేర్ ధరించినా హాట్నెస్ మాత్రం కామన్.
Images source: google
తాజాగా బికినీ వేసుకొని తోటి హీరోయిన్ నాగినీగా ఫేమస్ అయిన నటి మౌనీరాయ్ తో బీచ్ లో సందడి చేసి మైండ్ బ్లాక్ చేసింది.
Images source: google
నాజూకైన దిశా పటాని బికినీ డ్రెస్ ఒంటిపై నిలవలేను అంటుంది. జారిపోతున్న అందాలను మరింతగా కుర్రాళ్ల హృదయాలు డామేజ్ చేసింది.
Images source: google
దిశా పటాని లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Images source: google
ఇక దిశా పటాని కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు.
Images source: google
మోడల్ గా ఉన్న దిశా పటానీకి లోఫర్ మూవీలో ఆఫర్ ఇచ్చాడు. హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Images source: google
ఆ వెంటనే బాలీవుడ్ కి వెళ్లిన దిశా పటాని అక్కడ సక్సెస్ అయ్యింది. కల్కి మూవీలో భైరవ ప్రభాస్ నే భయపెట్టే పాత్రగా ఆమెది ఉంది.
Images source: google